Vaibhav Suryavanshi created a record by making his debut in the IPL at the youngest age. He also hit a six off the first ball he faced. He scored 34 runs off 20 balls in a match against Lucknow Supergiants. <br />అతి చిన్న వయస్సులో ఐపీఎల్ లో అరంగేట్రం చేసి.. వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ గా మాలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. <br />#vaibhavsuryavanshi <br />#ipl <br />#rr